Hyderabad ICMR-NIN లో కన్సల్టెంట్ (UX /UI డెవలపర్) జాబ్ | jobsfortelugu.in | Central Govt Jobs

హైదరాబాద్ ICMR-National Institute of Nutrition వారు కన్సల్టెంట్ (UX /UI డెవలపర్) ఉద్యోగం కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఆహ్వానించుచున్నారు. ఎంపిక అయిన అభ్యర్థులు ICMR-NIN web portal monitor and design చేయవలెను. మరియు IT & వెబ్ కమిటీ ని assist చేయవలెను.

సంస్థ గురించి: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN)ని ముందు తమిళనాడులోని కూనూర్‌లోని ఒక యూనిట్‌గా స్థాపించారు. తరువాత 1928లో, పూర్తి స్థాయి “న్యూట్రిషన్ రీసెర్చ్ లాబొరేటరీస్” (NRL)గా ఉద్భవించింది, దాని మొదటి డైరెక్టర్‌గా డాక్టర్ మెక్‌కారిసన్ ఉన్నారు. ఇది 1958లో హైదరాబాద్‌కు మార్చబడింది. 1969లో స్వర్ణోత్సవం సందర్భంగా దీనిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN)గా మార్చారు.

ముఖ్యమైన పాయింట్స్:

అప్లై చేయుటకు ఆఖరు తేదీ 07-03-2025
సంస్థ పేరు ICMR-National Institute of Nutrition
జాబ్ ప్రదేశము హైదరాబాద్
పోస్ట్ పేరు కన్సల్టెంట్ (UX /UI డెవలపర్)
పోస్ట్ టైప్ కాంట్రక్టువల్
అర్హత B.Tech/B.E.(Computer Science & Engineering))
డేట్ ఆఫ్ ఎడ్వర్టైజ్మెంట్ 14-02-2025
వయస్సు డేట్ ఆఫ్ ఎడ్వర్టైజ్మెంట్ కు 40 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండరాదు
జీతం Rs. 25000 నుండి Rs. 100000 (అర్హతను బట్టి మారును)
అప్లికేషన్ ఫీజు లేదు
అప్లై చేసే విధానము nin.estt1@gmail.com ఈమెయిల్ కు పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు అటెస్టెడ్ సర్టిఫికెట్స్ పంపించవలెను.ఇతర వివరములకు ఎడ్వర్టైజ్మెంట్ చూడవలెను
సెలక్షన్ విధానము వివరములకు నోటిఫికేషన్ / ఎడ్వర్టైజ్మెంట్ చూడవలెను

నోటిఫికేషన్ లింక్:

 

అప్లికేషన్ లింక్:

 

అప్లై చేయుటకు ఆఖరు తేదీ:  07-03-2025

Leave a Comment