Visakhapatnam Harsco Corporation Shift Lead job | విశాఖపట్నం హార్స్కో కార్పొరేషన్ జాబ్ | jobsfortelugu.in | Private Jobs
హార్స్కో ఎన్విరాన్మెంటల్ విశాఖపట్నం వారు షిఫ్ట్ ఆపరేషన్ని నిర్వహించడానికి, షిఫ్ట్ టీమ్ హ్యాండ్లింగ్ కు జాబ్స్ పోస్ట్ చేసారు. సంస్థ గురించి: హార్స్కో ఎన్విరాన్మెంటల్ అనేది ప్రపంచ ఉక్కు మరియు లోహ పరిశ్రమలకు మెటీరియల్ ప్రాసెసింగ్ మరియు పర్యావరణ సేవలను అందించే ప్రధాన సంస్థ. సంస్థ ప్రధాన కార్యాలయము పెన్సిల్వేనియాలోని క్యాంప్ హిల్లో ఉన్నది. 13,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ కంపెనీ 30 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగ ఉద్దేశ్యం … Read more